ATP: శెట్టూరు ఎస్సీ బాలుర వసతి గృహ విద్యార్థి హర్షవర్ధన్ తేజ మృతికి బాధ్యుడిగా వార్డెన్ ధనుంజయను సస్పెండ్ చేసినట్లు సాంఘిక సంక్షేమ శాఖ డీడీ రాజేశ్వరి తెలిపారు. ఆమె వసతి గృహాన్ని తనిఖీ చేసి ఘటనపై ఆరా తీశారు. కళ్యాణదుర్గం వార్డెన్ సూరాంజనేయులుకు ఇంఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. మరుగుదొడ్ల పనులు పూర్తి చేసి, కాంపౌండ్ గోడ నిర్మిస్తామని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
నిర్లక్ష్యం వహించిన వసతి గృహ వార్డెన్ సస్పెన్షన్


