NTR: విజయవాడ వేదికగా మంగళవారం WAPL ప్లేయర్ల వేలం నిర్వహించేందుకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఏర్పాట్లు పూర్తి చేసింది. మొత్తం 191 మంది క్రీడాకారులను వేలంలో నాలుగు ఫ్రాంచైజీలు కొనుగోలు చేయనున్నాయి. ఒక్కో ఫ్రాంచైజీకి రూ.15 లక్షల బడ్జెట్ కేటాయించారు. గ్రేడ్- ఏ ఆటగాళ్ల బేస్ ధర రూ.50 వేలు, గ్రేడ్- బీకి రూ. 30 వేలుగా నిర్ణయించారు.
ఆంధ్రప్రదేశ్
నేడు డబ్ల్యూఏపీఎల్ ఆక్షన్..!


