MLG: బాలికలకు హెచ్పీవీ వ్యాక్సిన్ ఇవ్వడంద్వారా భవిష్యత్తులో క్యాన్సర్ వంటివ్యాధులను నివారించవచ్చని జిల్లా వ్యాక్సినేషన్ అధికారి నాగఅన్వేశ్ అన్నారు. ములుగుమున్సిపాలిటీ బండారుపల్లి మోడల్ స్కూల్లో సోమవారం వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించారు. టీకాక్యాన్సర్ కారకాలను అరికడుతుందని తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ దేవకి, వైద్యులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
తెలంగాణ
హెచ్పీవీ వ్యాక్సిన్‌తో వ్యాధులు దూరం


