హైదరాబాద్: 28°C
తెలంగాణ

బెస్ట్ పర్ఫామెన్స్ స్కూల్‌గా జగిత్యాల పాఠశాల

JGL: రాష్ట్ర స్థాయిలో బెస్ట్ పర్ఫార్మెన్స్ స్కూల్ కాంప్లెక్స్ గా జగిత్యాల ఓల్డ్ హైస్కూల్ ఎంపికైంది. హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో సోమవారం జరిగిన రాష్ట్రస్థాయి సమావేశంలో ఆపాఠశాల ప్రధానోపాధ్యాయురాలు చంద్రకళను విద్యాశాఖ కార్యదర్శి యోగితా రానా, డైరెక్టర్ నవీన్ నికోలస్లు ఘనంగా సన్మానించారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు వారు HMను ప్రత్యేకంగా అభినందించారు.