హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రజల సమస్యల పరిష్కారానికే గ్రీవెన్స్ డే

PDPL: ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించడమే లక్ష్యంగా సీపీ కార్యాలయంలో గ్రీవెన్స్‌డే సోమవారం నిర్వహించినట్లు సీపీ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించిన ఆయన, విచారణ జరిపి తక్షణ న్యాయం చేయాలని NHOలకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ కె. శ్రీనివాస్ పాల్గొన్నారు.