హైదరాబాద్: 28°C
తెలంగాణ

గట్టు మండల బీజేపీ అధ్యక్షుడిగా సురేష్

GDWL: గట్టు మండల బీజేపీ నూతన అధ్యక్షుడిగా సురేష్‌ను డీకే స్నిగ్ధారెడ్డి నియమించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పార్టీ బలోపేతం, కార్యకర్తల సమన్వయానికి సురేష్ సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు.