హైదరాబాద్: 28°C
తెలంగాణ

మల్లారెడ్డి మృతి రైతు ఉద్యమాలకు తీరని లోటు

MLG: అఖిల భారత కిసాన్ సభ జాతీయ ఉపాధ్యక్షుడు సారంపెల్లి మల్లారెడ్డి మృతి రైతు ఉద్యమాలకు తీరని లోటని సీపీఎం జిల్లా కార్యదర్శి బీరెడ్డి సాంబశివ అన్నారు. ములుగులోని సీపీఎం కార్యాలయంలో మల్లారెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.