హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విలువలతో కూడిన విద్య అందించాలి: కలెక్టర్

ATP: అనంతపురం కలెక్టరేట్‌లో 8 లీప్ (LEAP) పాఠశాలల అభివృద్ధిపై ఎంఈవోలు, హెచ్‌ఎంలతో కలెక్టర్ ఓ.ఆనంద్ అవగాహన సదస్సు నిర్వహించారు. విద్యార్థులను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దాలని సూచించారు. ఆస్ట్రో ల్యాబ్స్, క్రీడా మైదానాలు, ఆధునిక వసతులు కల్పించనున్నట్లు డీఈవో ఆయుబ్ హుస్సేన్ తెలిపారు. ఉపాధ్యాయులు బాధ్యతగా పనిచేయాలన్నారు.