హైదరాబాద్: 28°C
తెలంగాణ

చిన్నారి వైద్యానికి పూర్వ విద్యార్థుల చేయూత

MLG: వెంకటాపురం మండలం బెస్తగూడెం గ్రామానికి చెందిన గుండారపు జాహ్నవి వైద్యానికి పూర్వ విద్యార్థులు ఆర్థిక సాయం అందించారు. ఆలుబాక జడ్పీఎస్ ఉన్నత పాఠశాల 2001 పదో తరగతి విద్యార్థుల బృందం సోమవారం గ్రామానికి వెళ్లి రూ. 22,500 అందజేసింది. జన్యుపరమైన ఎస్ఎస్ఈ వ్యాధితో బాధపడుతున్న బాలికకు సాయం చేసినట్లు తెలిపారు.