MLG: వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లాలో మంగళవారం వన మహోత్సవం నిర్వహించాలని కలెక్టర్ హేమంత్ భోర్కడే అధికారులను ఆదేశించారు. మంత్రి కొండా సురేఖ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్, డీఎఫ్‌వో వికాస్ మీనా, డీఆర్డీఏ రవీందర్ పాల్గొన్నారు. అనంతరం మండలం, గ్రామాల వారీగా లక్ష్యాలకు అనుగుణంగా భారీగా మొక్కలు నాటాలని, గ్రామ పాలకవర్గాలకు సూచించారు.
తెలంగాణ
నేడు జిల్లాలో వన మహోత్సవం


