హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రశాంతి నిలయంలో నాదస్వరం

SS: పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో ఓనం వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సాయి కుల్వంత్ హాల్‌లో కుమారి గాయత్రి ఎస్, శ్రీ వైద్యనాథన్ ఎస్ సమర్పించిన వయోలిన్ కచేరీ ఆకట్టుకుంది. వీరు వర్ణంతో కచేరీ ప్రారంభించి 'శోభిల్లు సప్తస్వర', 'మానవ్యాలకించరా' వంటి కీర్తనలు, తిల్లానా మేళవింపుతో శ్రోతలను అలరించారు.