హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్వర్ణాంధ్ర-2047 దిశగా అధికారులు శ్రమించాలి: ఎమ్మెల్యే

ATP: సీఎం చంద్రబాబునాయుడు సూచనల మేరకు స్వర్ణాంధ్ర-2047 లక్ష్యంగా అధికారులు పనిచేయాలని ఎమ్మెల్యే పరిటాల సునీత పిలుపునిచ్చారు. రాప్తాడు ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. గృహాలు, తాగునీరు, ఉద్యాన పంటలు, పాఠశాలల్లో మౌలిక వసతులపై అధికారులతో చర్చించారు.