HNK: 11 కేవీ గోపాల్పూర్ ఫీడర్ అభివృద్ధి పనుల కారణంగా నేడు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని HNK టౌన్ DEE జి. సాంబారెడ్డి తెలిపారు. 33/11 కేవీ గోపాల్పూర్ సబ్స్టేషన్ పరిధిలోని సరస్వతినగర్, తులసి బార్ మెయిన్ రోడ్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోనుంది.
తెలంగాణ
నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం


