హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉపాధ్యాయ పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం

NRPT: జిల్లాలో సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో పనిచేస్తున్న ఉత్తమ ఉపాధ్యాయులను జిల్లా స్థాయి పురస్కారాలకు ఎంపిక చేయనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి గోవిందరాజు తెలిపారు. అర్హులైన వారు దరఖాస్తులను ఈనెల 31లోపు డీఈవో కార్యాలయంలో దరఖాస్తులను అందజేయాలని కోరారు.