హైదరాబాద్: 28°C
తెలంగాణ

'సర్ ప్రక్రియను పూర్తిస్థాయిలో విజయవంతం చేయాలి'

KNR: హుజూరాబాద్‌లో సర్ ఫేజ్-2పై బీఎల్డీలకు ప్రత్యేక శిక్షణ నిర్వహించారు. ప్రతి ఓటరు, ఓటు ముఖ్యమని, మొదటి విడతలో చూపిన నిబద్ధతను రెండో విడతలోనూ కొనసాగించి సర్ ప్రక్రియను పూర్తి స్థాయిలో విజయవంతం చేయాలని మాజీ సుడా ఛైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ హుజూరాబాద్ నియోజకవర్గం ఇన్‌ఛార్జ్ వొడితల ప్రణవ్ పిలుపునిచ్చారు.