వన్ నేషన్-వన్ ఎలక్షన్ సాధ్యమేనని పార్లమెంటరీ జాయింట్ కమిటీ ఛైర్మన్ పీపీ చౌదరి వెల్లడించారు. 2029లోనే లోక్‌సభతో పాటు అన్ని రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించవచ్చని చెప్పారు. అయితే దీనికి రాజ్యాంగ సవరణతో పాటు రాష్ట్ర ప్రభుత్వాల మద్దతు ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. పార్లమెంటులో 2028 నాటికి ఈ బిల్లు ఆమోదం పొందితే 2028 నుంచే ఈ ప్రక్రియ అమల్లోకి వస్తుందన్నారు.
వార్తలు
వన్ నేషన్-వన్ ఎలక్షన్ సాధ్యమే: చౌదరి


