హైదరాబాద్: 28°C
తెలంగాణ

కేంద్ర మంత్రిని కలిసిన గ్రామస్తులు

KRM: కరీంనగర్‌లోని నారాయణపూర్ గ్రామస్థులు సోమవారం కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్‌ను కలిశారు. గ్రామంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర మంత్రికి వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ముంపు గ్రామంగా నారాయణపూర్ గ్రామాన్ని ప్రభుత్వం ప్రకటించాలని చేపట్టిన రిలే నిరాహార దీక్షలు నేటితో 16వ రోజుకు చేరింది.