VSP: జీవీఎంసీ 97వ వార్డు సప్తగిరినగర్‌లో కొలువైన వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ వార్షికోత్సవాలు మంగళవారం నుంచి ఘనంగా జరుగుతాయని అలిమేలు మంగాదేవి ధార్మిక సంస్థ ప్రతినిధులు తెలిపారు. మంగళవారం ఉదయం 8 గంటలకు గణపతి పూజ, పంచామృతాభిషేకంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయని, 26న ఉదయం 10 గంటలకు శాంతి కల్యాణం, సాయంత్రం 6.30కు తిరువీధి ఉంటుందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ వార్షికోత్సవాలు


