NGKL: పెంటవెల్లి మండలంలో మిలాద్-ఉన్-నబీ, జసన్‌కి రాత్ పండుగల సందర్భంగా పెంటవెల్లి, జటప్రోలు గ్రామాలకు చెందిన ముస్లిం పెద్దలు, మసీదు కమిటీ సభ్యులతో ఎస్ఐ పవన్ కుమార్ శాంతి సమావేశం నిర్వహించారు. మత సామరస్యాన్ని కాపాడుతూ పోలీసులకు సహకరించాలని, సోషల్ మీడియాలో వివాదాస్పద, రెచ్చగొట్టే పోస్టులు పెట్టరాదని హెచ్చరించారు.
తెలంగాణ
SMలో రెచ్చగొట్టే పోస్టులు పెట్టరాదు: ఎస్ఐ


