హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: రోడ్ల అభివృద్ధికి భారీ నిధులు..!

NGKL: పెంట్లవెల్లి ప్రాంతంలో రోడ్ల విస్తరణ, అభివృద్ధికి రూ.171.75 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న 7 హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (HAM) రోడ్డు పనులకు మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి శంకుస్థాపన చేశారు. ఈ పనులు పూర్తయితే ప్రాంతంలో రహదారి సౌకర్యాలు మెరుగుపడి, ప్రజల రాకపోకలకు మరింత సౌలభ్యం కలగనుంది.