హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడే ఉరుసు ఉత్సవాలు

అన్నమయ్య: రాయచోటి పట్టణంలోని హజ్రత్ సయ్యద్ షా జమాలుద్దీన్ బాషా ఖాదరి బుఖారి దర్గాలో ఉరుసు ఉత్సవాలు మంగళవారం ప్రారంభం కానున్నాయి. గంధం ఊరేగింపుతో ఉత్సవాలు మొదలై, 26న అన్నదానం, ఉరుసు కార్యక్రమం, 27న తహలీల్ ఫాతేహాతో ముగియనున్నాయి. హిందూ, ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.