హైదరాబాద్: 28°C
వార్తలు

INSPIRATION: భుద్రి తాటి

డా. భుద్రి తాటి.. గిరిజన సామాజిక కార్యకర్త. ఛత్తీస్‌గఢ్‌లోని మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో సుమారు నాలుగు దశాబ్దాలుగా గిరిజన బాలికల విద్య, మహిళల సాధికారత, ఆరోగ్య రక్షణ కోసం అంకితభావంతో సేవలు అందిస్తున్నారు. ఈమె చేసిన నిస్వార్థ సేవలకు గుర్తింపుగా కేంద్రం ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. ఈ సేవకురాలిని స్థానికులు ప్రేమగా 'బడీ దీదీ' అని పిలుస్తారు.