హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాజుల చెరువు ఆక్రమణలపై ఎన్జీటీ విచారణ వాయిదా

SKLM: నరసన్నపేటలో రాజుల చెరువు ఆక్రమణలపై NGTలో తుది వాదనలు నవంబరు 6కు వాయిదా పడ్డాయి. హైదరాబాద్‌కు చెందిన గరీబ్ గైడ్ సంస్థ 2022 ఫిబ్రవరి 20న చెరువు పరిరక్షణ కోసం కేసు వేసింది. ఈనెల 24న వాదనలు జరగాల్సి ఉండగా ప్రభుత్వ అధికారులు హాజరుకాకపోవడంతో వాయిదా పడినట్లు న్యాయవాది డీవీ రావు ఒక ప్రకటనలో తెలిపారు.