హైదరాబాద్: 28°C
తెలంగాణ

శ్మశాన వాటిక వద్ద వాటర్ ట్యాంక్ నిర్మించాలని వినతి

WNP: శ్రీరంగాపూర్ అంబేడ్కర్ కాలనీకి చెందిన ప్రజలు శ్మశాన వాటిక వద్ద వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేయాలని దళిత నేత ఆశన్న ప్రజావాణిలో ఎంపీడీవోకు వినతిపత్రం సమర్పించారు. దాన సంస్కారాల అనంతరం నీళ్లు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. వెంకటాపూర్ రోడ్డు పక్కన బోర్ వద్ద మినీ వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేస్తే సమస్య తీరుతుందని పేర్కొన్నారు.