హైదరాబాద్: 28°C
తెలంగాణ

కుక్కల బెడద నివారణకు చర్యలు

KMR: జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులు, పాఠశాలలు, రవాణా ప్రాంగణాల్లో కుక్కల నియంత్రణ, రేబిస్ నివారణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు అదనపు కలెక్టర్ విక్టర్ సోమవారం తెలిపారు. భద్రత పర్యవేక్షణకు నోడల్ అధికారులను నియమిస్తూ, మున్సిపాలిటీలు, పశుసంవర్ధక శాఖ సమన్వయంతో స్టెరిలైజేషన్, వ్యాక్సినేషన్ చేపట్టాలని ఆదేశించారు.