WNP: సెప్టెంబర్ 12న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని వనపర్తి జిల్లా ప్రధానన్యాయమూర్తి శ్రీనివాసరావు కోరారు. సోమవారం జిల్లా కోర్టు ప్రాంగణంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 589 క్రిమినల్, కాంపౌండబుల్ కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు గుర్తించామని, వీటి పరిష్కారం కోసం ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
తెలంగాణ
సెప్టెంబర్ 12న జాతీయ లోక్ అదాలత్


