NZB: జిల్లాకు ఒక మంత్రి పదవి ఇవ్వాలని రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి పేర్కొన్నారు. సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాలకు ఒకే మంత్రి ఉన్నారన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఉమ్మడి NZB జిల్లాకు మూడు మంత్రి పదవులు, ఒక స్పీకర్ పదవి ఉండేదని, ఇప్పుడు ఒకటి కూడా లేదన్నారు.
తెలంగాణ
జిల్లాకు మంత్రి పదవి ఇవ్వాలి: ఎమ్మెల్యే


