KDP: ముఠాకక్షలకు దూరంగా ఉంటూ ప్రశాంతంగా జీవించాలని ఖాజీపేట సీఐ వంశీధర్ ప్రజలకు సూచించారు. ముత్తులూరుపాడులో ‘మేలుకొలుపు’ నాటక ప్రదర్శన ద్వారా సైబర్ నేరాలు, డ్రగ్స్, బాల్య వివాహాలు, పోక్సో, రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
‘మేలుకొలుపు’ నాటకంతో అవగాహన కార్యక్రమం


