NLR: తిరుపతికి చెందిన నీలిమ ఉద్యోగం పేరుతో తనను మోసం చేసిందని నెల్లూరుకు చెందిన ఓ వ్యక్తి SP అజిత వేజెండ్లకు ఫిర్యాదు చేశాడు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం ఇప్పిస్తానని తన నుంచి రూ.4.40 లక్షలు తీసుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. బాధితులను మానసిక ఆందోళనకు గురిచేస్తోందని ఆరోపించారు. దీంతో SP నవాబుపేట స్టేషన్ సీఐతో మాట్లాడి కేసును త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
సాఫ్ట్‌వేర్ ఉద్యోగం అంటూ చీటింగ్..!


