VSP: సైబర్ మోసాలపై మహిళలు అప్రమత్తంగా ఉండాలని విశాఖ సిటీ పోలీసులు హెచ్చరించారు. ఆన్‌లైన్ పరిచయాలను గుడ్డిగా నమ్మి వ్యక్తిగత వివరాలు, ఫొటోలు, OTPలు, బ్యాంక్ సమాచారం పంచుకోవద్దన్నారు. అలాగే, అనుమానాస్పద లింకులు, డేటింగ్ ప్రొఫైల్స్‌కు దూరంగా ఉండాలన్నారు. ఆన్‌లైన్ సైబర్ మోసానికి, లైంగిక వేధింపులకు గురైతే వెంటనే హెల్ప్‌లైన్ నం. 1930కు కాల్ చేయాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లా మహిళలకు పోలీసుల హెచ్చరిక..!


