E.G: గోదావరి తీర ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు చేపట్టిన అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు పనులు శరవేగంగా సాగుతున్నాయని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. నిడదవోలు మండలం శెట్టిపేటలో ప్రాజెక్టు పనులను సోమవారం పరిశీలించిన మంత్రి.. నాణ్యతా ప్రమాణాలతో పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
అఖండ గోదావరి ప్రాజెక్టు పనులు పరిశీలించిన మంత్రి


