SS: వైసీపీ కేంద్ర కార్యాలయంలో బీసీ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి, జిల్లా అధ్యక్షురాలు ఉషాశ్రీ పాల్గొన్నారు. బీసీ వర్గాలకు సంబంధించిన పలు అంశాలు, పార్టీ కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణపై నాయకులతో చర్చించినట్లు తెలిపారు. బీసీల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయాలని నిర్ణయించారు.
ఆంధ్రప్రదేశ్
వైసీపీ కేంద్ర కార్యాలయంలో బీసీ నేతల సమావేశం


