KKD: ఏలేశ్వరం మండలం భద్రవరం గ్రామంలో రూ.36 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన విలేజ్ హెల్త్ క్లినిక్‌ను ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ రాజా ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం–పంచాయతీరాజ్ శాఖ 15వ ఆర్థిక సంఘం నిధులతో ఈ క్లినిక్‌ను నిర్మించారు. గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు క్లినిక్ ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: విలేజ్ హెల్త్ క్లినిక్ ప్రారంభించిన ఎమ్మెల్యే


