హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: లవ్ జిహాదీని అరికట్టాలంటూ బీజేపీ ధర్నా

కోనసీమ: లవ్ జీహాదీని అరికట్టాలి..... సాధిక్ ఖాన్‌ను ఉరితీయాలని డిమాండ్ చేస్తూ కొత్తపేట డీఎస్పీ కార్యాలయం ఎదుట బీజేపీ నేతలు సోమవారం ధర్నా నిర్వహించారు. కొత్తపేట నియోజకవర్గ SIR ఇన్‌ఛార్జ్ పాలూరి సత్యానందం ఆధ్వర్యంలో బీజేపీ నేతలు నిరసన చేపట్టారు. అనంతరం డీఎస్పీ సుంకర మురళీమోహన్‌కు వినతిపత్రం సమర్పించారు. సాధిక్ లవ్ జిహాదీకి కుటుంబం బలైంది అన్నారు.