హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జగన్ పై మంత్రి గొట్టిపాటి విమర్శలు

BPT: వెలిగొండ ప్రాజెక్టును రూపాయి ఖర్చు చేయకుండా ప్రారంభించిన ఘనత మాజీ సీఎం వైఎస్‌ జగన్‌కే దక్కుతుందని విద్యుత్‌ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెలిగొండ ప్రాజెక్టుకు రూ.750 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. ప్రకాశం జిల్లా ప్రజల చిరకాల కల త్వరలో నెరవేరబోతోందన్నారు.