కృష్ణా: గుడివాడలో ఏలూరు రోడ్డు 35వ వార్డులో మండువా రెస్టారెంట్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ సిద్ధి అడ్వాన్స్డ్ ఫీటల్ కేర్ సెంటర్ సోమవారం ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఫీటల్ కేర్ సెంటర్‌ను ప్రారంభించారు. గర్భంలో ఉన్న శిశువు ఎదుగుదలతో పాటు పలు ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఫీటల్ కేర్ సెంటర్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే


