కృష్ణా: కృతివెన్ను (మం) సంగమూడి జిల్లా పరిషత్ హైస్కూల్లో సీడీపీవో సముద్రవేణి ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలకు జ్ఞాన జ్యోతి ట్రైనింగ్ క్లాసులు నిర్వహిస్తున్నారు. ఆటపాటలు బొమ్మలు ద్వారా చిన్నారులకు మెరుగైన బోధన అందించే విధానాలపై జ్ఞాన జ్యోతి కార్యక్రమంలో ట్రైనింగ్ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
హైస్కూల్లో జ్ఞాన జ్యోతి ట్రైనింగ్ క్లాసులు


