హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బాధితులకు తక్షణమే న్యాయం చేయాలి: ఎస్పీ

ATP: జిల్లా పోలీస్ కాన్ఫరెన్స్ హాలులో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమంలో ఎస్పీ పి.జగదీష్ పాల్గొని ప్రజల ఫిర్యాదులను స్వీకరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి బాధితులు అందించిన 92 అర్జీలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్జీలపై అధికారులు తక్షణమే స్పందించి, పారదర్శకంగా న్యాయం అందించాలని ఆదేశించారు.