ప్రకాశం: సీఎస్‌పురం తహసీల్దార్ కార్యాలయం ఎదుట వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సీపీఐ నాయకులు మస్తాన్ మాట్లాడుతూ..పేదలకు సామాజిక న్యాయం, ఆత్మగౌరవం కల్పించాలని, వ్యవసాయ కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు.
ఆంధ్రప్రదేశ్
వ్యవసాయ కార్మిక సంఘం ధర్నా


