హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'బాబు, జగన్ అసమర్థులు'

E.G: ప్రభుత్వాన్ని నడిపించలేని అసమర్థుడు సీఎం చంద్రబాబు అని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. ప్రతిపక్ష పాత్ర పోషించలేని అసమర్థుడు జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. రాజకీయ ప్రత్యర్థులు ఉంటారు కానీ శత్రువులు ఉండరని పేర్కొన్నారు. ప్రాంతీయ పార్టీలు కుమిలిపోతున్నాయని వ్యాఖ్యానించారు. సోమవారం గోదావరి జిల్లాల్లో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విమర్శలు చేశారు.