VZM: బొబ్బిలి నియోజకవర్గానికి చెందిన 3333 మంది జానపద కళాకారులు ప్రదర్శించిన నృత్యానికి గోల్డెన్ బుక్, జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం లభించింది. గిన్నీస్ బుక్‌లో స్థానం కోసం ఎంపికైన సందర్భంగా కళాకారులు ఎమ్మెల్యే బేబీనాయనను కలిసి సర్టిఫికెట్లు చూపించారు. కళాకారులకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని, సమస్యలను అసెంబ్లీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాన్నారు.
ఆంధ్రప్రదేశ్
కళాకారులకు ఎమ్మెల్యే అభినందనలు


