హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

క్రీడల ప్రారంభోత్సవంలో చిత్తూరు ఎమ్మెల్యే

CTR: తిరుపతిలో జరుగుతున్న అమరావతి ఛాంపియన్ షిప్ 2.0 రాష్ట్ర స్థాయి పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమంలో చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ పాల్గొన్నారు. సోమవారం హోంమంత్రి వంగలపూడి అనిత, రెవెన్యూ మంత్రి సత్యప్రసాద్, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తదితరులు కార్యక్రమానికి హాజరయ్యారు. క్రీడల ప్రాధాన్యతను వారు వివరించారు.