హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బాధితులకు న్యాయం చేస్తాం: ఎస్పీ

GNTR: పీజీఆర్‌ఎస్‌ ద్వారా అందే ప్రతి ఫిర్యాదును చట్టబద్ధంగా పరిశీలించి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో ఎస్పీ స్వయంగా, ఇతర పోలీస్ అధికారుల ద్వారా 180 ఫిర్యాదులను స్వీకరించారు.