హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలి'

PPM: జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి రైతులు, ప్రజలను ఆదుకోవాలని సీపీఐ(ఎంఎల్‌) రెడ్‌స్టార్‌ జిల్లా కార్యదర్శి తోట జీవన్న డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమవారం గ్రీవెన్స్‌లో కలెక్టర్‌‌కి వినతిపత్రం అందజేశారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొని పంటలు ఎండిపోతున్నాయని తెలిపారు. రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేయాలన్నారు.