హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రోడ్డంతా గుంతాలే గుంతలు..!

NTR: ఏ.కొండూరు (మం) రామచంద్రపురం వద్ద NH-30 జాతీయ రహదారిపై మోకాలి లోతు గోతులతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొద్దిపాటి వర్షానికే గోతుల్లో నీరు చేరి ప్రమాదకరంగా మారుతోంది. రూ.33 లక్షలతో మరమ్మతులు చేసినా, నెలలు గడవకముందే పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. కోర్టు కేసుల వల్ల రహదారి విస్తరణ పనులు నిలిచిపోయాయి.