KKD: ఢిల్లీ ప్రధాన కార్యాలయానికి చెందిన CBI అదనపు డైరెక్టర్ ఏవైవీ కృష్ణ సోమవారం ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం విచ్చేశారు. ఆలయ EO నల్లం సూర్యచక్రధరరావు ఆధ్వర్యంలో అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికి స్వామివారి దర్శనం చేయించారు. అనంతరం అర్చకులు ఆలయ విశిష్టతను వివరించి, ఆయనకు వేద ఆశీర్వచనాలు అందించి తీర్థప్రసాదాలు అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
సత్యదేవుని సన్నిధిలో CBI అదనపు డైరెక్టర్


