హైదరాబాద్: 28°C
తెలంగాణ

విషాదం.. బైక్‌ను ఢీకొన్న ప్రైవేట్ బస్సు

SRD: జిల్లాలోని ఇస్నాపూర్ వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పుల్కల్‌కు చెందిన ప్రశాంత్(32) మృతి చెందాడు. ద్విచక్ర వాహనంపై పటాన్‌చెరు వైపు వెళ్తుండగా ప్రైవేట్ బస్సు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రశాంత్ మృతితో పుల్కల్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి.