NTR: పెనుగంచిప్రోలు (మం) ముచ్చింతాలలో మౌలిక వసతుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ.. PGRSలో ఫిర్యాదు చేశారు. తాగునీరు, రహదారులు, డ్రైనేజీ, పారిశుద్ధ్యం, వీధి దీపాలు వంటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామానికి చెందిన గోపి కోరారు. మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం ఎంపీడీవో శ్రీను ఏర్పాటు చేసిన ప్రజాసమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
మౌలిక సమస్యలపై PGRSలో ఫిర్యాదు


