హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'PGRS అర్జీలను సకాలంలో నాణ్యతతో పరిష్కరించాలి'

అన్నమయ్య జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన PGRSలో కలెక్టర్ నిశాంత్ కుమార్ ప్రజల నుంచి 217 అర్జీలు స్వీకరించారు. అర్జీలను గడువులోగా నాణ్యతతో పరిష్కరించి, ఎలాంటి పెండింగ్ లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారంపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని సూచించారు.