MDCL: మల్కాజిగిరి పార్లమెంట్, కుత్బుల్లాపూర్ అసెంబ్లీ పరిధిలోని జగద్గిరిగుట్టలో బీజేపీ నాయకుడు సిరిసాటి మహేందర్ తండ్రి స్వర్గీయ సిరిసాటి ఆంజనేయులు దశదిన కర్మ కార్యక్రమానికి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ హాజరయ్యారు. ఆయన చిత్రపటానికి నివాళులర్పించిన అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబానికి ధైర్యం చెప్పారు.
తెలంగాణ
ఆంజనేయులు దశదిన కర్మకు ఈటల రాజేందర్ నివాళి


